హైదరాబాద్ లో ‘నవాబ్’ వేడుక

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘చెక్క చీవంత వాణం’. తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.

Read more