జగన్ కు చంద్రబాబు రిక్వెస్ట్

ఏపీ తాజా సీఎంకు మాజీ సీఎం లేఖ రాశారు. సీఎం జగన్ కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు.

Read more