తమన్నా రాత్రికి ముహూర్తం పెట్టేసింది !

మిల్కీ బ్యూటీ తమన్నా రాత్రికి ముహూర్తం పెట్టేసింది. యంగ్ హీరో సందీప్ కిషన్ తో కలిసి రొమాన్స్ చేయబోతుంది. వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్ట్స్ ఏంటీ’.

Read more