బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

ఊహించిందే జరిగింది. బీజేపీకి జేడీయూ బ్రేకప్ చెప్పేసింది. అంతేకాదు.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ ను కలిసి నితీశ్ కుమార్ రాజీనామా సమర్పించారు.

Read more