రెండు చోట్ల విజయ్ పబ్లిక్ మీటింగ్ !

తెలుగు రాష్ట్రాల్లో హీరో విజయ్ దేవరకొండ రాజకీయాలు మొదలెట్టబోతున్నాడు. ఇందుకోసం రెండు చోట్ల పబ్లిక్ మీట్’ని ప్లాన్ చేసుకొన్నాడు. ఇందులో ఒకటి విజయవాడలో, రెండోది హైదరాబాద్ లో

Read more