ఎన్ఆర్ఐల తెలంగాణ జిల్లాల ప‌ర్య‌ట‌న‌…!

తెలంగాణ జిల్లాల పర్యటనకు ఎన్ఆర్ఆలు రెడీ అయ్యారు. తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి వచ్చిన 450 మంది ఎన్ఆర్ఐలు తెలంగాణ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళుతున్నారు.

Read more