యంగ్ టైగర్ ఎన్టీఆర్’కు 17యేళ్లు.. !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్’కు 17యేళ్లు నిండాయి. ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి సరిగ్గా 17యేళ్లు అవుతోంది. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాతో బాలనటుడిగా తారక్ తెలుగుకు పరిచయమయ్యాడు.

Read more