హీరో కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారం

టాలీవుడ్ యువ హీరో సుధాకర్ కారు శనివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

Read more

ఓ మహిళని చంపేసిన హీరో నిర్లక్ష్యం

యువ కథానాయకుడు సుధాకర్‌ కారు మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది.

Read more