ఏపీ పోలీస్ యాక్ట్ స‌వ‌ర‌ణ‌కు ఆర్డినెన్స్..

ఆంద్రప్రదేష్ పోలీస్ యాక్ట్ లో సవరణకి ఆర్డినెన్స్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏపీ ప్రభుత్వమే డీజీపీగా నియమించుకునేందుకు ఆర్డినెన్స్ జారీ చేశారు.

Read more