విశాఖ ఉక్కు.. మెగా లాజిక్ అదిరింది !

విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆందోళనలు వెలువెత్తాయ్. ఏపీలోని దాదాపు అన్నీ పార్టీలు ఈ చర్యని ఖండించాయి. అయినా కేంద్రం ఏమాత్రం తగ్గలేదు.

Read more