ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ మ‌న‌స్థాపం..! సీఎం చంద్ర‌బాబుకు రాజీనామా లేఖ‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ప్రతిపక్ష నాయకుని వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం

Read more