సినీ జర్నలిస్ట్ పసుపులేటి మృతిపై మెగాస్టార్ సంతాపం

సీనియర్ సినీ జర్నలిస్ట్ పసుపులేటి రామారామావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పసుపులేటి మృతిపై సంతాపం తెలిపారు.

Read more