ప్ర‌శ్నించ‌డ‌మేకాదు… పాలిస్తాం కూడా.. !

జ‌న‌సేన పార్టీ ప్ర‌శ్నించే పార్టీ మాత్రమే కాద‌ని, ప‌రిపాలించే పార్టీ అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించిన ఆయ‌న యువ‌శ‌క్తిని ఉద్దేశించి మాట్లాడారు.

Read more