‘అజ్ఝాతవాసి’.. మరో నాలుగు రోజుల్లో.. !

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ‘అజ్ఝాతవాసి’గా చూపించబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఝాతవాసి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Read more