‘వైఎస్ఆర్ బయోపిక్’లో ప్రభాస్ పాత్ర బయటడింది.. !

టాలీవుడ్ లోనూ బయోపిక్’ల ట్రెండు మొదలైంది. ఇందుకు ‘మహానటి’ సావిత్రి బయోపిక్ పునాది వేసింది. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో తెలుగులోనూ వరుసగా బయోపిక్ లు రూపుదిద్దుకొంటున్నాయి.

Read more