ఎన్టీఆర్ టు షాహిద్ కపూర్

కరోనా ఎఫెక్ట్’తో దర్శకుల ప్లాన్స్ మారుతున్నాయి. ఇప్పటికే అనుకున్న సినిమాల స్థానంలో కొత్త సినిమాలు వచ్చి చేరుతున్నాయి. కథలు మారుతున్నాయి. హీరోలు మారుతున్నారు. మొత్తంగా ప్లాన్ మారుతోంది.

Read more