డిసెంబర్’లోనే పండగ !

పండగ ముందుగానే చేసుకోబోతున్నాడు మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు. మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. రాశీఖన్నా కథానాయిక. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్

Read more