‘సాహో’ సాంగ్ అదిరిపోయింది.. !

‘సాహో’ సందడి మొదలైపోయింది. ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రచార చిత్రాలున్నాయి.

Read more