ప్రభాస్ ఇక రంగంలోకి దిగబోతున్నాడు !

‘సాహో’ తర్వాత ప్రభాస్ విరామం తీసుకొన్నాడు. ఇప్పుడా విరామం ముగిసింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ తో బిజీ కానున్నారు. రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (జాన్-వర్కింగ్ టైటిల్)

Read more