నటుడు రాజబాబు ఇకలేరు

నటుడు రాజబాబు (64) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో  ఆదివారం రాత్రి రాజబాబు తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీలో అంతా ఆప్యాయంగా బాబాయ్ అని

Read more