నటుడు రాళ్లపల్లి కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాళ్లపల్లి

Read more