రామ్-బోయపాటి.. క్లాప్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చేయాల్సిన కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టగా, ఎప్పట్లానే తొలి షాట్ కు దర్శకుడు బోయపాటి దర్శకత్వం వహించారు.

Read more