‘రంగస్థలం 1985’ కథ ఇదే.. !

సుకుమార్ – రామ్ చరణ్’ల కలయికలో “రంగస్థలం 1985” సినిమా రెడీ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. చరణ్ సరసన సమంత జతకట్టనుంది.

Read more