12 నుంచి #RAPO19 షూటింగ్ మొదలు

ఎనర్జిటిక్ హీరో రామ్.. తన తర్వాతి సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు.

Read more