వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుందని రస్మిక ?

లక్కంటే రస్మికదే. చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘ఛలో’ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది. ‘గీత గోవిందం’తో మేజిక్ చేసింది. దేవ’దాస్’కు సరిజోడి అనిపించుకొంది.

Read more