సమంత క్రేజ్’ని వాడుకోవాలని.. !

నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. పెళ్లి తర్వాత సామ్-చై తొలిసారి నటిస్తున్న చిత్రమిది. వీరు సినిమాలోనూ భార్యభర్తలు నటిస్తున్నారు.

Read more