అరవింద.. అస్సలు ఆపడం లేదు !

త్రివిక్రమ్ సినిమాలకు అస్సలు ప్రమోషన్ నే అవసరం లేదు. ఆయన సినిమా ప్రారంభోత్సవం జరుపుకొన్న రోజు నుంచే అంచనాలు పెరిగిపోతాయి. ఈసారి త్రివిక్రమ్ తారక్ తో జతకట్టాడు.

Read more