‘రెడ్’ టీజర్ ముహూర్తం ఫిక్స్ 

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్’. తమిళ్‌ సూపర్ హిట్ ‘తడమ్’ రిమేక్ ఇది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ కథానాయికలు.

Read more