బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో రియాకు బెయిల్ మంజూరు

ఎట్టకేలకు డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరైంది. ఆమెకు ముంబై హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముంబై విడిచి వెళ్లరాదని, లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని

Read more