ఎంపీ, ఎమ్మెల్యేల కొడుకులని కూడా ఇలాగే ఎన్‌కౌంటర్‌ చేస్తారా ?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌’పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ పోలీసులు గొప్పపని చేశారు. నిందితులకి తగినశాస్త్రీ జరిగింది. ఇప్పుడు దిశకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మశాంతించిందని చెప్పుకొంటున్నారు.

Read more