బాలీవుడ్ లో విషాదం : దిలీప్ కుమార్ ఇకలేరు !

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులుపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలో

Read more