శివప్రసాద్ ఇకలేరు !

తెదేపా సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్(68) కన్నుమూశారు. ఆయన గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.

Read more