టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా?

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకే నేరుగా రాజీనామా లేఖ ఇచ్చే అవకాశం ఉందంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఓ ప్ర‌చారం మొద‌లైంది.

Read more