‘హాల్’ లోకి ‘వాల్’ వచ్చింది

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రావిడ్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఐసీసీ ట్వీట్ చేసింది.

Read more