‘సామజవరగమన’ ఫీమేల్ వర్షన్ వచ్చేసింది

అల.. పాటలు అద్భుతంగా కుదిరాయ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read more