మహేష్ తో ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి సినిమా.. ఫిక్స్ !

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే సందీప్ చెప్పిన కథని మహేష్ ఓకే చేశాడు.

Read more