పాత‌బ‌స్తీలో గ్యాంగ్ వార్..!

ఇద్ద‌రు రౌడీ షీట‌ర్ల మ‌ధ్య గ్యాంగ్ వార్ తో హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో అల‌జ‌డి రేగింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున ఇద్ద‌రు రౌడీషీట‌ర్లు త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి మార‌ణాయుధాల‌తో రెచ్చిపోయారు.

Read more