ఫిదా పోరికి ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్

తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసేసింది సాయి పల్లవి. అరె.. అందం, అభినయంతో కట్టిపడేసింది. శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమా తర్వాత సాయి పల్లవి రేంజ్ యే మారిపోయింది.

Read more