పోలింగ్ రోజున చిన్నమ్మకు షాక్

మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పనుంది అనుకున్నారంతా. తాజాగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత స్థానంలో కీలక పాత్ర పోషిస్తారనుకున్నారు.

Read more

27న చిన్నమ్మ విడుదల

చిన్నమ్మ రిలీజ్ డేటు వచ్చేసింది. ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు ఆమె త‌ర‌పు న్యాయ‌వాది రాజా సేథురాపాండియ‌న్ వెళ్లడించారు. చిన్నమ్మ

Read more