షెర్లీ సెటియా లేటెస్ట్ పిక్స్

ఈ ఏడాదే తెలుగు తెరకు పరిచయం అయింది షెర్లీ సెటియా. ‘కృష్ణ వ్రిందా విహారి’లో నాగ శౌర్యకు జంటగా నటించింది. ఈ ముద్దుగుమ్మ డామన్ లో పుట్టింది.

Read more