కేటీఆర్’కి చెక్ అందజేసిన రాజశేఖర్ కూతుళ్లు

కరోనా సాయం చేసేందుకు ముందుగా ముందుకొచ్చిన వారిలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒకరు. ఆయన మొదటి నుంచి సినీ కార్మికులకి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా రాజశేఖర్ కూతుళ్లు మంత్రి కేటీఆర్ ని కలిసి

Read more