స్వీటీ ‘సలైన్స్’కు మహేష్ మ్యూజిక్ !

‘భాగమతి’ తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం ‘సలైన్స్’. హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇందులో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన సెలబ్రెటీ మ్యూజిషియన్ అంథోని పాత్రలో నటిస్తున్నారు.

Read more