మాటకు పాటకు శుభాకాంక్షలు చెబితే ఇలాగే ఉంటది !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ఇక త్రివిక్రమ్ కు బాగా నచ్చిన వ్యక్తి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి
Read more