బీసీసీఐలో దాదాగిరి.. పది నెలలు మాత్రమే !

టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అనూహ్యంగా బీసీసీ అధ్యక్షుడైన సంగతి తెలిసిందే. బ్రిజేష్ పటేల్ అధ్యక్షుడు అవుతాడని వార్తలు బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

Read more