‘గేమ్ ఓవర్’ ట్విట్టర్ రివ్యూ

తెలుగులో తాప్సీ గ్లామర్ పాత్రలకే పరితమైంది. ఆమెలోని అద్భుత నటిని టాలీవుడ్ దర్శక-నిర్మాతలు గుర్తించలేకపోయారు. బాలీవుడ్ లో మాత్రం తాప్సీకి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కుతున్నాయ్.

Read more