‘సైరా’లో సుదీప్ లుక్.. ఇదే !

మెగాస్టార్ చిరంజీవి బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించేశాడు. ఆయన 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

Read more