జ‌న‌సేన‌లోకి మెగాస్టార్ ఫ్యాన్స్..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీలో చేర‌నున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు స్వామినాయుడు జనసేనపార్టీలో చేరనున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం స్వామినాయుడు రంగం సిద్ధం చేసుకున్నారట‌.

Read more