ఓ బేబీ.. మాములుగా లేదుగా !

పెళ్లి తర్వాత ప్రయోగాలకు పెద్దపీఠ వేస్తోంది హీరోయిన్ సమంత. ఆ ప్రయోగాలు విజయవంతం అవుతున్నాయి కూడా. రంగస్థలం, సూపర్ డీలక్స్, మజిలీ సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో అలరించింది.

Read more