సైరా క్లైమాక్స్ లో చిరు కనబడట !

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more