ఏపీ అసెంబ్లీ స్వీకర్ గా తమ్మినేని !

ఏపీ అసెంబ్లీ స్వీకర్ గా తమ్మినేని సీతారామ్‌ ని నియమించినట్టు సమాచారమ్. స్వీకర్ పదవి కోసం చాలామంది పేర్లు వినిపించినా.. తమినేని పేరు ఫైనల్ అయినట్టు తెలిసింది.

Read more